రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు

2చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు
ప్రకాశం జిల్లా పామూరు మండలంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక కారు, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను పామూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాంగ్ రూట్లో వాహనాలు నడపడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనపై స్థానిక ఎస్సై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్