స్థానిక ఎన్నికలలో సత్తా చాటాలి

4చూసినవారు
స్థానిక ఎన్నికలలో సత్తా చాటాలి
మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని 6 మండలాల్లో టీడీపీని బలోపేతం చేయడానికి నాయకులు కృషి చేయాలని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి సూచించారు. కనిగిరిలో సోమవారం టీడీపీ నాయకులతో మండలాల వారీగా సమీక్ష నిర్వహించిన ఆయన, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకునేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కష్టపడి పనిచేసే నాయకులకు గుర్తింపు ఉంటుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్