భూ వివాదాలుంటే ఇలా చేయండి

2చూసినవారు
కనిగిరి అటవీశాఖ కార్యాలయంలో అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు గురువారం మాట్లాడుతూ, 50 నుంచి 100 సంవత్సరాల నాటి రిజర్వ్ ఫారెస్ట్ భూములుగా నిర్ణయించిన వివరాలను పీఓపీ రిజిస్టర్ లో నమోదు చేసే వివాదాలు ఉండవని తెలిపారు. రెవెన్యూ, ఫారెస్ట్ భూముల వివరాలు స్పష్టంగా ఉంటాయని, సమస్యను డీఎఫ్ ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్