కనిగిరిలో ప్రపంచ సైకిల్ దినోత్సవం

3చూసినవారు
ప్రకాశం జిల్లా కనిగిరిలో బుధవారం ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ, ప్రెస్ క్లబ్ సంయుక్తంగా సైకిల్ ర్యాలీని నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, పోలీసులు, పాత్రికేయులు పాల్గొన్నారు. సైకిల్ తొక్కడం వల్ల కలిగే ప్రయోజనాలను ఎమ్మెల్యే ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్