విద్యుత్ షాక్తో యువకుడికి గాయాలు

0చూసినవారు
విద్యుత్ షాక్తో యువకుడికి గాయాలు
పీసీపల్లిలో మంగళవారం విద్యుత్ షాక్ తో యువకుడు గాయపడ్డాడు. వరిమడుగు విద్యుత్ ఫీడర్ పరిధిలోని మారెళ్ల చెరువు సమీపంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద హెడ్ ఫ్యూజు పోవడంతో, లైన్మెన్ సిలోమాన్ కు సమాచారం అందింది. జంగాలపల్లికి చెందిన కొండారెడ్డి అనే ప్రైవేట్ వర్కర్ ఫ్యూజు వేయడానికి వెళ్లగా, సాంకేతిక లోపం వల్ల విద్యుత్ షాక్ కు గురయ్యాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్