Mar 07, 2026, 08:03 IST/బెల్లంపల్లి
బెల్లంపల్లి
బెల్లంపల్లి: యువత క్రీడాల్లో మరింతగా రాణించాలి
Mar 07, 2026, 08:03 IST
బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య యువత క్రీడల్లో మరింతగా రాణించాలని పిలుపునిచ్చారు. కన్నెపల్లి మండలం జజ్జరవెల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన, క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడా స్ఫూర్తితో వాటిని స్వీకరించాలని సూచించారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.