Mar 08, 2026, 12:03 IST/
ININD vs NZ FINAL: సూర్య నుంచి మంచి ఇన్నింగ్స్: చిన్ననాటి కోచ్
Mar 08, 2026, 12:03 IST
న్యూజిలాండ్‌తో జరిగే ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ నుంచి అద్భుతమైన ఇన్నింగ్స్ వస్తుందని అతని చిన్ననాటి కోచ్ అశోక్ అశ్వాల్కర్ ధీమా వ్యక్తం చేశారు. టీమ్ఇండియా కప్‌ను గెలుచుకుంటుందనే నమ్మకం ఉందని సూర్య కూడా అన్నట్లు ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలు భారత క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయి.