పేకాట ఆడుతున్న 9 మంది అరెస్టు

3చూసినవారు
పేకాట ఆడుతున్న 9 మంది అరెస్టు
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం సమీపంలో పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 3,640 నగదు, 8 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరిస్తూ, వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగమల్లేశ్వరరావు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్