బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగితే చర్యలు

3చూసినవారు
బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగితే చర్యలు
టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం మండల పరిధిలోని మద్యం తాగుతున్న బహిరంగ ప్రదేశాలను పోలీసు సిబ్బందితో కలిసి పరిశీలించి, ఆ ప్రాంతాలను పరిశుభ్రం చేయించారు. మద్యం తాగుతున్న ప్రాంతాలపై నిరంతరం నిఘా ఉంచడం జరుగుతుందని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :