అదుపుతప్పి బొలెరో వాహనం బోల్తా

9చూసినవారు
అదుపుతప్పి బొలెరో వాహనం బోల్తా
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బొలెరో వాహన డ్రైవర్‌కు గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న వాహనాన్ని తొలగించి, గాయపడిన డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో కొద్దిసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్