తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన దామచర్ల సత్య

9చూసినవారు
తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన దామచర్ల సత్య
ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలోని తుఫాను ప్రభావిత ప్రాంతాలను ఏపీ మారీ టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య గురువారం పరిశీలించారు. నష్టంపై అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని ఆయన తెలిపారు. సీఎం చంద్రబాబు ముందుచూపుతో భారీ ఆస్తి నష్టం తప్పిందని, నష్టపోయిన వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని దామచర్ల సత్య వెల్లడించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you