వ్యవసాయ పరికరాలకు రైతులు దరఖాస్తు చేసుకోవాలి: మంత్రి స్వామి

1చూసినవారు
వ్యవసాయ పరికరాలకు రైతులు దరఖాస్తు చేసుకోవాలి: మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో అర్హులైన రైతులు వ్యవసాయ యంత్ర పరికరాల కోసం దరఖాస్తు చేసుకోవాలని మంత్రి స్వామి బుధవారం తెలిపారు. 2026-27 సంవత్సరానికి కొండపి నియోజకవర్గానికి 88.14 లక్షలు మంజూరయ్యాయని, ఆసక్తిగల రైతులు ఈ నెల 19వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్