పేకాట ఆడుతున్న ఐదుగురు అరెస్ట్

2చూసినవారు
పేకాట ఆడుతున్న ఐదుగురు అరెస్ట్
ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం ముప్పాల గ్రామంలో బుధవారం పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేసి, రూ. 2,190 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పేకాట ఆడుతున్న వారిని గుర్తిస్తే 112 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :