పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్

1చూసినవారు
పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం మర్లపాడు గ్రామ సమీపంలో బుధవారం పేకాట ఆడుతున్న నలుగురిని స్థానిక ఎస్సై నాగమల్లేశ్వరరావు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 3,360 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని, ఎక్కడైనా పేకాట ఆడుతున్నట్లు గుర్తిస్తే 112 నంబర్‌కు ఫోన్ చేయాలని ఎస్సై హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్