కానిస్టేబుల్ నుంచి ఎస్ఐగా

4చూసినవారు
ప్రకాశం జిల్లా పొన్నలూరు పోలీస్ స్టేషన్ ఎస్సైగా సత్యనారాయణ ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. విజయనగరం జిల్లాకు చెందిన ఆయన కానిస్టేబుల్ గా తన ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించి, 11 ఏళ్లు అదే పోస్ట్లో కొనసాగారు. ఎస్సై ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో, కానిస్టేబుల్ గా పనిచేస్తూనే ఎస్ఐ పరీక్షలకు సిద్ధమై, ఎంతో కష్టపడి ఆ ఉద్యోగాన్ని సాధించారు. ఎస్సైగా తన తొలి పోస్టింగ్ ను పొన్నలూరులో పొందారు.

సంబంధిత పోస్ట్