ఆకట్టుకున్న కోలాటం

9చూసినవారు
ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం భోగనంపాడులో గురువారం రాత్రి అంకమ్మ తల్లి తిరునాళ్లు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాజోలుపాడు పంచాయతీ కొత్తపాలెం గ్రామస్థులు కోలాటం ప్రదర్శించారు. తిరుణళ్లకు వచ్చిన చుట్టుపక్కల గ్రామస్థులు ఈ కోలాటాన్ని ఆసక్తిగా తిలకించారు. ఈ వేడుకలు అంబరాన్ని అంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్