ఆకట్టుకున్న కోలాటం

1చూసినవారు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని కనుమల్ల సమీపంలోని ఓ కాలేజీలో శనివారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొని, అందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన కోలాట కార్యక్రమం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్