జరుగుమల్లి: గంజాయి ముఠా అరెస్ట్

76చూసినవారు
జరుగుమల్లి: గంజాయి ముఠా అరెస్ట్
ప్రకాశం జిల్లా జరుగుమల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురిని సోమవారం  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 3 కేజీల గంజాయి, 9 గ్రాముల బంగారం, 8 కేజీల వెండి, ఓ బైక్ స్వాధీనం చేస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండ్ కు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. గంజాయి రవాణాపై విచారణ జరుపుతున్నామని పోలీసులు అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్