కొండపి: వైద్యం వికటించి యువకుడు మృతి.!

3437చూసినవారు
కొండపిలో గురువారం ఓ RMP వైద్యుడు వైద్యం చేయడంతో వికటించి మర్రిపూడి మండలం ధర్మవరంకి చెందిన మూలే రమణారెడ్డి మృతి చెందాడు. ఈ ఘటనపై బంధువులు ఫిర్యాదు చేయడంతో, డిప్యూటీ DMHO శుక్రవారం కొండపిలోని పలు వైద్యశాలలను తనిఖీ చేశారు. మృతిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్ఎంపీ వైద్యుడి వద్ద స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. ఆమె ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్