నాయకుల పేర్లతో భూ కబ్జా: బెజవాడ లక్ష్మీనరసింహం కుటుంబంపై దాడి

4చూసినవారు
కొండేపి జరుగుమల్లి మండలంలో నాయకుల పేర్లు వాడుకుంటూ కొందరు వ్యక్తులు బెజవాడ లక్ష్మీనరసింహం కుటుంబానికి చెందిన ఆస్తిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్కచెరువుపాలెం నరసింహులు, రామచంద్రపురం ప్రెసిడెంట్ చదువు పాడు, జరుగుమల్లి రెవెన్యూ ఆఫీస్ ఎమ్మార్వో, రామచంద్రపురం లోని 20 మంది మగవాళ్లు శాంతి కుమారి, ఆమె పిల్లలను చంపి భూమిని సొంతం చేసుకోవాలని లక్ష్మీనరసింహం కుటుంబాన్ని నానా టార్చర్ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో స్థానిక నాయకుల పేర్లను ఉపయోగించుకుంటూ విలేజ్ నాయకులు లోకల్ దందా చేస్తున్నారని తెలుస్తోంది. బాధితులు పోలీసు స్టేషన్, రెవెన్యూ కార్యాలయాల్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ట్యాగ్స్ :