లారీ డ్రైవర్ ని ఢీకొట్టిన కారు

7చూసినవారు
లారీ డ్రైవర్ ని ఢీకొట్టిన కారు
ప్రకాశం జిల్లా టంగుటూరులోని 16వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి, మిర్చి బస్తాలు కింద పడటంతో వాటిని లారీకి ఎక్కిస్తున్న లారీ డ్రైవర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :