అదృశ్యమైన వృద్ధురాలు మృతి

2చూసినవారు
అదృశ్యమైన వృద్ధురాలు మృతి
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఎర్రజర్ల గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని వృద్ధురాలు కమలమ్మ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు వెలుగులోకి వచ్చింది. ఈనెల 27వ తేదీన ఇంటి నుంచి కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టగా, కమలమ్మ మృతి చెందినట్లు గుర్తించారు. కమలమ్మ మృతి చెంది రెండు లేదా మూడు రోజులు అయ్యి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్