కొండపి గురుకుల పాఠశాలలో మాక్ డ్రిల్

1చూసినవారు
కొండపి గురుకుల పాఠశాలలో మాక్ డ్రిల్
ప్రకాశం జిల్లా కొండపిలోని గురుకుల పాఠశాలలో బుధవారం డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు. డిసెంబర్ 5వ తేదీన మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ జరుగుతుందని, ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులను ఆహ్వానించినట్లు మండల విద్యాశాఖ, రెవెన్యూ అధికారులు విద్యార్థులకు తెలిపారు. ఈ సమావేశంలో విద్యార్థుల సమస్యలు, భవిష్యత్తు, అభివృద్ధిపై చర్చించడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్