ప్రకాశం జిల్లా కొండపి సిఐగా రమణయ్య, సింగరాయకొండ సిఐగా శ్రీహరి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సిఐలు అసాంఘిక కార్యకలాపాలకు, నేరాలకు అడ్డుకట్ట వేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది నూతన సిఐలను మర్యాదపూర్వకంగా పరిచయం చేసుకున్నారు. గతంలో సీఐలుగా పనిచేసిన సోమశేఖర్, హజరతయ్యా బదిలీపై వెళ్లారు.