జలపాతాన్ని తలపిస్తున్న పొదిలికొండ కోనేరు అలుగు

3చూసినవారు
అతి భారీ వర్షాల కారణంగా మర్రిపూడి మండలంలోని పొదిలికొండ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పరిధిలోని మంచినీటి కోనేరులు భైరవకోన జలపాతాన్ని తలపిస్తున్నాయి. ఈ దృశ్యాన్ని చూసేందుకు రోజూ వందలాది మంది వస్తున్నారు. స్థానికులు జలపాతం వరకు రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్