సెల్ టవర్ నిర్మాణాన్ని అప్పాలంటూ నిరసన

2చూసినవారు
ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని వెంకటేశ్వర కాలనీవాసులు తమ నివాసాల వద్ద సెల్ టవర్ నిర్మాణం చేపట్టడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ఎస్సీ కాలనీలో సెల్ టవర్ నిర్మిస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలను ధిక్కరించి సెల్ టవర్ నిర్మాణం చేపడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు.

సంబంధిత పోస్ట్