కొండపిలో బీభత్సం సృష్టించిన ఈదురుగాలు

9చూసినవారు
ప్రకాశం జిల్లా కొండపి పట్టణంలో మంగళవారం సాయంత్రం అకాల వర్షం, ఈదురుగాలు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలుల ధాటికి రోడ్లపై భారీ వృక్షాలు నేలకొరిగాయి, దీంతో ట్రాఫిక్కుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అదృష్టవశాత్తు వృక్షాలు కూలిన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్