కందుకూరులో ప్రకాశం జిల్లాలో కలపడం శుభపరిణామం

2చూసినవారు
మంత్రి స్వామి మాట్లాడుతూ, కందుకూరును ప్రకాశం జిల్లాలో కలపడం, మార్కాపురంను జిల్లా చేయడం శుభ పరిణామాలని తెలిపారు. పొన్నలూరులోని కె. అగ్రహారంలో అర్హులకు ఎన్టీఆర్ భరోసా ఫించన్లు పంపిణీ చేశారు. గతంలో పొన్నలూరుకు ఆర్డీవో ఆఫీసు కనిగిరిలో ఉండేదని, ఇప్పుడు అది కందుకూరులో కలిసిపోయిందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్