కొనసాగుతున్న మంటల ఉధృతి

0చూసినవారు
ప్రకాశం జిల్లా టంగుటూరులోని బెల్లం కోటయ్య పొగాకు గూడెంలో శనివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నించినా విఫలమయ్యారు. ఆదివారం ఉదయం వరకు పొగాకు బేళ్లు దగ్ధమవుతూనే ఉన్నాయి. భారీగా ఎగిసిపడిన మంటల కారణంగా పొగాకు బేళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదం శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కొనసాగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్