రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

4చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
ప్రకాశం జిల్లా టంగుటూరు జాతీయ రహదారిపై గురువారం మినీ ఐచర్ వాహనం ఆటోను ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న హైవే పోలీసులు వెంటనే స్పందించి, క్షతగాత్రులను అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్