ఇండోర్ స్టేడియాన్ని పూర్తి చేస్తాం: మంత్రి స్వామి

24చూసినవారు
ప్రకాశం జిల్లా కొండపిలో నిలిచిపోయిన ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను అతి త్వరలో ప్రారంభించి పూర్తి చేస్తామని మంత్రి స్వామి తెలిపారు. శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన, 2014-19 మధ్య ప్రారంభమైన ఈ స్టేడియం నిర్మాణాన్ని గత ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. అతి త్వరలో పనులు ప్రారంభించి క్రీడాకారులకు అందుబాటులోకి తెస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్