తండ్రి మందలించాడని యువకుడు ఆత్మహత్య

7చూసినవారు
తండ్రి మందలించాడని యువకుడు ఆత్మహత్య
సింగరాయకొండ మండలంలో తండ్రి మందలించాడని మనస్థాపం చెందిన ఓ యువకుడు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వివాహితతో మాట్లాడుతుండగా తండ్రి గమనించి మందలించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. పరిస్థితి విషమించడంతో ఒంగోలులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందించగా, చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్