మీకోసం కార్యక్రమంలో 32 ఫిర్యాదులు

0చూసినవారు
మీకోసం కార్యక్రమంలో 32 ఫిర్యాదులు
మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన 'మీకోసం' కార్యక్రమంలో ప్రజల నుండి 32 ఫిర్యాదులు అందినట్లు డీఎస్పీ నాగరాజు మీడియాకు తెలిపారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించి, ప్రజల నుండి అర్జీలు స్వీకరించినట్లు ఆయన పేర్కొన్నారు. స్వీకరించిన అర్జీలన్నింటినీ ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించి, వాటిని పరిష్కరిస్తారని డీఎస్పీ వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్