మార్కాపురం పట్టణంలో యువకుడు అదృశ్యం

7చూసినవారు
మార్కాపురం పట్టణంలో యువకుడు అదృశ్యం
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన సయ్యద్ అబ్దుల్ రౌఫ్ శుక్రవారం నుంచి కనిపించడం లేదు. బయటికి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. బంధువుల ఇళ్లల్లో, సమీప ప్రాంతాలలో అన్వేషించినా ఆచూకీ లభించలేదు. ఫోటోలో కనిపిస్తున్న అబ్దుల్ రౌఫ్ ను ఎవరైనా గుర్తిస్తే 7013221918 నంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ట్యాగ్స్ :