డీలర్లపై కక్ష సాధింపు ఆరోపణలు: సిరాజ్

0చూసినవారు
మార్కాపురం: వైసీపీ అనుబంధ రేషన్ డీలర్లను ఎన్ఫోర్స్మెంట్ డీటీ సాలమ్మ లక్ష్యంగా చేసుకుని 6ఏ కేసులు నమోదు చేస్తున్నారని మాజీ కౌన్సిలర్ సిరాజ్ ఆరోపించారు. టీడీపీ నేతల సూచనలతో కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని, డీలర్లను బెదిరిస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు. ప్రతి షాపు నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ, అధికారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సిరాజ్ డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్