కార్యకర్తలతో సమావేశమైన అన్నా వెంకట రాంబాబు

11చూసినవారు
కార్యకర్తలతో సమావేశమైన అన్నా వెంకట రాంబాబు
మార్కాపురం వైసిపి ఇన్ ఛార్జ్ అన్న వెంకట రాంబాబు ఆదివారం పట్టణంలోని వైసిపి కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. స్థానిక సమస్యలపై చర్చించి, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన కార్యకర్తలకు సూచనలు చేశారు. భయపడాల్సిన అవసరం లేదని, వచ్చేది జగనన్న ప్రభుత్వమేనని ఆయన భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్