వెనుజులాపై దాడులు ఆపాలి: వామపక్షలు

2చూసినవారు
వెనుజులాపై దాడులు ఆపాలి: వామపక్షలు
వెనిజులాపై అమెరికా అత్యంత దారుణమైన రీతిలో దాడులకు పాల్పడుతోందని, వెంటనే ఆపాలని సీపీఐ, సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. మార్కాపురం కోర్ట్ సెంటర్లో నాయకులు నిరసన తెలిపారు. వెనిజులా అధ్యక్షుడు మధురో, అతని భార్యను కిడ్నాప్ చేసిన ఘటనపై భారత్ వైఖరి స్పష్టం చేయాలని, ఐక్యరాజ్యసమితి నిబంధనలను అమెరికా కాలరాస్తోందని వారు మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్