జిల్లా ఎక్సైజ్ అధికారిగా ఆయేషా బేగం

2చూసినవారు
జిల్లా ఎక్సైజ్ అధికారిగా ఆయేషా బేగం
మార్కాపురం జిల్లా ఇన్ ఛార్జ్ ఎక్సైజ్ అధికారిగా ఆయేషా బేగం శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మద్యం బెల్ట్ షాపులను అరికట్టేందుకు కృషి చేస్తామని ఆమె తెలిపారు. ఎక్సైజ్ కార్యాలయంలో ఆమె బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్