సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై వేమన్న

1చూసినవారు
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై వేమన్న
మార్కాపురం మండలంలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు ఎస్సై వేమన్న. అపరిచితులు ఫోన్ చేసి ఓటీపీలు అడిగితే చెప్పవద్దని, భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్