చెన్నకేశవ స్వామి ఆలయం మూసివేత

3చూసినవారు
చెన్నకేశవ స్వామి ఆలయం మూసివేత
మార్కాపురంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం చంద్రగ్రహణం కారణంగా ఈనెల 4వ తేదీ ఉదయం వరకు మూసివేయబడుతుంది. ఆలయ ఈవో తెలిపిన వివరాల ప్రకారం, బుధవారం ఉదయం 9 గంటలకు ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తులను అనుమతిస్తారు. జిల్లాలోని పలు దేవాలయాలు కూడా చంద్రగ్రహణం కారణంగా మూసివేయబడుతున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you