రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు

0చూసినవారు
రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ యజమాని రాధాకృష్ణపై కేసు నమోదు చేయకపోవడం శోచనీయమని వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, కనిగిరి వైసీపీ ఇన్ ఛార్జ్ దద్దాల డీఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన పత్రిక, ఛానల్లో ప్రసారమైన వ్యాఖ్యల్లో వైసీపీ నాయకులపై అనుచిత భాష వాడినందుకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్