మార్కాపురం గురుకులంలో ఖాళీ సీట్లు

2చూసినవారు
మార్కాపురం గురుకులంలో ఖాళీ సీట్లు
మార్కాపురంలోని ఏపీ గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో 4వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ నాగ మల్లేశ్వరి తెలిపారు. ఎస్టీలకు 10, ఎస్సీలకు 5, బీసీలకు 2, ఓసీలకు ఒక్కో సీటు చొప్పున కేటాయించారు. ఆసక్తి గలవారు పూర్తి చేసిన దరఖాస్తులను పాఠశాలలో అందజేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్