అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

2చూసినవారు
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం కోలభీమునిపాడు గ్రామంలో సత్యనారాయణ రెడ్డి అనే రైతు అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయంపై ఆధారపడిన అతనికి సుమారు రూ. 20 లక్షల అప్పు మిగిలిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఒంగోలులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ ఆదివారం అతను మృతి చెందాడు. ఈ ఘటన ఆ గ్రామంలో విషాదాన్ని నింపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్