విద్యుత్ షాక్ తో రైతు మృతి

6చూసినవారు
విద్యుత్ షాక్ తో రైతు మృతి
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం తుమ్మలచెరువు గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పొలంలో మిరపకాయలు ఆరబెట్టేందుకు వెళ్ళిన రైతు చంద్రశేఖర్ రెడ్డి విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో రైతు కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you