ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన

0చూసినవారు
ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన
ఎల్ నిన్యో ప్రభావంతో రైతులు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ విజయ సునీత సూచించారు. బుధవారం కలెక్టరేట్లో వ్యవసాయశాఖ అవగాహన పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలు వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం పెరుగుతుందని, దీర్ఘకాలిక పంటలకు బదులు పెసర, మినుము, సజ్జ, అలసంద వంటి పంటలు సాగు చేస్తే నష్టాలను నివారించవచ్చని ఆమె తెలిపారు.

ట్యాగ్స్ :