ఆటో అదుపుతప్పి ఐదుగురికి గాయాలు

5చూసినవారు
ఆటో అదుపుతప్పి ఐదుగురికి గాయాలు
మార్కాపురం జిల్లా పామూరు మండలం ఇరువురు జంక్షన్ వద్ద శనివారం ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు గుమ్మలంపాడు గ్రామానికి చెందినవారు గాయపడ్డారు. వారిని 108 అంబులెన్స్ ద్వారా పామూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంతా ఓ దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్