కాలవలను పేరుకుపోయిన చెత్తాచెదారాలు

0చూసినవారు
మార్కాపురం పట్టణంలో పారిశుద్ధ్య వ్యవస్థ పూర్తిగా విఫలమైందని, ప్రధాన కాలువల్లో డ్రైనేజీ వ్యర్థాలు, చెత్తాచెదారం పేరుకుపోయినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారని, వార్తలు వచ్చిన రోజు మాత్రమే శుభ్రం చేయించి చేతులు దులుపుకుంటున్నారని వాపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్