మార్కాపురంలో భారీ వర్షం

1చూసినవారు
మార్కాపురంలో భారీ వర్షం
మార్కాపురంలో శనివారం ఉదయం నుంచి వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నానికి భారీ ఈదురుగాలులతో దోర్నాలలో వర్షం కురిసింది. పలుచోట్ల రహదారులపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షంతో వాతావరణం చల్లబడి ఎండల నుంచి ఉపశమనం లభించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్