చెన్నకేశవ స్వామి తెప్పోత్సవం సందర్భంగా భారీ భద్రత

6చూసినవారు
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఆదివారం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి తెప్పోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీఎస్పీ నాగరాజు తెలిపారు. తెప్పోత్సవానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున, ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకున్నామని, ప్రజలు సహకరించాలని డీఎస్పీ కోరారు.

సంబంధిత పోస్ట్