భారీ కొండచిలువ ప్రత్యక్షం

1055చూసినవారు
భారీ కొండచిలువ ప్రత్యక్షం
శుక్రవారం రాత్రి ప్రకాశం జిల్లా పొదిలి మండలం కాటూరివారి పాలెం సమీపంలో ఒంగోలు-కర్నూలు రహదారిని ఓ భారీ కొండచిలువ దాటుతూ కనిపించింది. దీనిని చూసిన వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. అయితే, కొండచిలువ ఎవరికీ ఎటువంటి హాని తలపెట్టకుండా రోడ్డు దాటి వెళ్లిపోయింది. కొందరు వాహనదారులు తమ మొబైల్ ఫోన్లలో దీని ఫోటోలు తీశారు. వాహనదారులు కూడా కొండచిలువకు ఎటువంటి అపకారం చేయలేదు.

సంబంధిత పోస్ట్